లక్ష్మీ శ్లోకాలు
ఆదిలక్ష్మీ : సుమనసవందిత సుందరి మాధవిచంద్ర సహోదరి హేమమయేమునిగణ మండిత మోక్షప్రదాయినిమంజుల భాషిణి వేదనుతే !వంకజవాసిని దేవ సుపూజితసద్గుణ వర్షిణి శాంతియుతేజయ జయహే మధుసూదన కామినిఆదిలక్ష్మీ సదా పాలయమాం !!
ధాన్యలక్ష్మీ : అయికలి కల్మష నాశిని కామినివైదిక రూపిణి వేదమయేక్షీర సముద్భవ మంగళ రూపిణిమంత్రి నివాసిని మంత్రనుతే !మంగళదాయిని అంబుజావాసినిదేవగణాశ్రిత పాదయుతేజయజయహే మధుసూదన కామినిధాన్యలక్ష్మీ సదా పాలయమాం !!
ధైర్య లక్ష్మీ : జయవరవర్ణిని వైష్ణవి భార్గవిమంత్రస్వరూపిణి మంత్రమయేసురగుణ పూజిత శ్రీఘ్ర ఫలప్రదజ్ఞాన వికాసిని శాస్త్రనుతే !భవ భయహారిని పాప విమోచినిసాధు జనాశ్రిత పాదయుతేజయ జయహే మధుసూదన కామినిధైర్యలక్ష్మీ సదా పాలయమాం !!
గజలక్ష్మీ : జయ జయ దుర్గతి నాశిని కామినిసర్వ ఫలప్రత శాస్త్రమయేరథ గజ తురగపదాది సమావృతపరిజన పండిత లోకనుతే!హరిహర బ్రహసుపూజిత సేవితతాప నివారిణి పాదయుతేజయ జయహే మధుసూదన కామినిగజలక్ష్మీరూపేష పాలయమాం !!
సంతానలక్ష్మీ : అయి ఖగవాహిని మోమిని చక్రిణిరాగ వివర్థిని జ్ఞానమయేగుణగణవారిధి లోకహీతైషిణిస్వరసప్త భూషితగాననుతే !సకల సురాసుర దేవ మునీశ్వరమనవ వందిత పాదయుతేజయ జయహే మధుసూదన కామినిసంతానలక్ష్మీ సదా పాలయమాం !!
విజయలక్ష్మీ : జయ కమలాసని సద్గతిదాయినిజ్ఞాన వికాసిని గానమయేఅనుదిన మర్చిత కుంకుమ ధూసరభూషిత వాసిత వాద్యనుతే !కనకధరాస్తుతి వైభవ వందితశంకర దేశిక మాన్యపదేజయజయహే మధుసూదన కామినివిజయలక్ష్మీ సదా పాలయమాం !!
విద్యాలక్ష్మీ : ప్రణత సురేశ్వరి భారతి భార్గవిశోకృ వినాశిని రత్నమయేమణిమయ భూషిత కర్ణ విభూషణశాంతి సమావృత హాస్యముఖే !నవనిధి దాయిని కలిమల హారిణికామిత ఫలప్రదహస్తయుతేజయ జయహే మధుసూదన కామినివిద్యాలక్ష్మీ సదా పాలయమాం !!
ధనలక్ష్మీ : ధిమి థిమి ధింధిమి ధింధిమి - ధింధిమిదుందుభి నాద సుపూర్ణమయేఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమశంఖనివాద సువాద్యనుతే !వేదపురాణేతిహాస సుపూజితవైదికమార్గ ప్రదర్శయుతేజయ జయహే మధుసూదన కామినిధనలక్ష్మీరూపేణ పాలయమాం !
Comments
Post a Comment