బ్రాహ్మి ముహూర్త విశేషాలు:


శ్లోకము: బ్రాహ్మి ముహూర్త ఉతిష్టేత్ స్వస్దో రక్షార్ధమాయుష:|
శరీర చింతాం నిర్వర్త్య కృత శౌచ విధిస్తత:||
బ్రాహ్మి ముహూర్తం అనగా సూర్యోదయానికి 96 ని|| ముందు నిద్ర నుండి లేవడము.ఈ సమయమున తన ఆర్యోగ్యాన్ని కాపాడుకోవడానికి సంబంధించిన వ్యాయామం అలాగే తన రోజు వారి కాలకృత్యాలు తీర్చుకొని దైవరాధనకి మంచి సమయముగా సూచించబడినది .దీనికి సంధించిన శ్లోకము శాస్త్రమునన్ధు నిర్దేసిన్చడమయినది.
సర్వేజన సుఖోన భవంతు!!!!! .ఓం శాంతి:శాంతి:శాంతి:

Comments

Popular posts from this blog

Jambu dweepe bharata varshe Abstract

SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM

నూతన యజ్ఞోపవీత ధారణ విధి & నిత్య త్రికాల సంధ్యా వందనము