బల్లి శాస్త్రం :


బల్లి మన పై పడితే ఫలితము, ఏ విధముగా ఉండే అవకాసం ఉన్నది:
శిరస్సు = కలహం
ముఖము నందు =బంధు దర్సనం
కనుబొమ్మల నడుమ = రాజాను గ్రాహం
పైపెదవి =ధన వ్యయం
క్రింది పెదవి = ధన లాభం
ముక్కు చివర =రోగము
కుడి చెవు = దేర్ఘాయువు
ఎడమ చెవి =వ్యాపార లాభం
నేత్రాల యందు = శుభం
గడ్డం నందు =రాజ దండనము
నోటి మీద = ఇస్టాన్న భోజనం
మెడ యందు = పుత్రా జననం
దవడల మెడ =వస్త్ర లాభం
కంఠము నందు = శత్రువు
కుడి భుజం =ఆరోగ్యం
ఎడమ భుజం =స్త్రీ సంభోగం, ఆరోగ్యం
కుడి ముంజేయి = కీర్తి
ఎడమ ముంజేయి =రోగం
హస్తం = ధన లాభం
కనుల మీద =శుభం
చేతి గొళ్ళ యందు = ధన నాశనం
మోకాళ్ళు =స్త్రీ, ధన లాభము
పిక్కల యందు =శుభము
మదములు =శుభము
స్తన భాగం =దోషం
ఉదరం = ధన్య లాభం
రొమ్ము, నాభి =ధన లాభం
పాదం = ప్రయాణం
కాలి గోళ్ళు= నిర్లజ్జ
లింగం = దారిద్యం
జుట్టు కోన =మృత్యువు
దేహము పై పరిగెడితే = దేర్ఘాయువుమీద పడి, వెను వెంటనే వెళిపోతే, దానంతట అది =మంచిదిపురుషులకుతలమీద కలహంపాదముల వెనక ప్రయాణముకాలివ్రేళ్లు రోగపీడపాదములపై కష్టముమీసముపై కష్టముతొడలపై వస్త్రనాశనముఎడమ భుజము అగౌరవముకుడి భుజము కష్టమువ్రేళ్ళపై స్నేహితులరాకమోచేయి ధనహానిమణికట్టునందు అలంకారప్రాప్తిచేతియందు ధననష్టంఎడమ మూపు రాజభయంనోటియందు రోగప్రాప్తిరెండు పెదవులపై మృత్యువుక్రింది పెదవి ధనలాభంపైపెదవి కలహముఎడమచెవి లాభముకుడిచెవి దుఃఖంనుదురు బంధుసన్యాసంకుడికన్ను అపజయంఎడమకన్ను శుభంముఖము ధనలాభంబ్రహ్మరంద్రమున మృత్యువుస్త్రీలకుతలమీద మరణసంకటంకొప్పుపై రోగభయంపిక్కలు బంధుదర్శనంఎడమకన్ను భర్తప్రేమకుడికన్ను మనోవ్యధవక్షమున అత్యంతసుఖము,పుత్రలాభంకుడి చెవి ధనలాభంపై పెదవి విరోధములుక్రిందిపెదవి నూతన వస్తులాభమురెండుపెదవులు కష్టముస్తనమునందు అధిక దుఃఖమువీపుయందు మరణవార్తగోళ్ళయందు కలహముచేయుయందు ధననష్టముకుడిచేయి ధనలాభంఎడమచేయి మనోచలనమువ్రేళ్ళపై భూషణప్రాప్తికుడిభుజము కామరతి, సుఖముబాహువులు రత్నభూషణప్రాప్తితొడలు వ్యభిచారము,కామముమోకాళ్ళు బంధనముచీలమండలు కష్టముకుడికాలు శత్రునాశనముకాలివ్రేళ్ళు పుత్రలాభం

Comments

Popular posts from this blog

Jambu dweepe bharata varshe Abstract

SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM

నూతన యజ్ఞోపవీత ధారణ విధి & నిత్య త్రికాల సంధ్యా వందనము