Posts

astrology

  శ్రీ మేరు జ్యోతిష్యాలయం 🖐️🕉️✡️🖐️ వ్యాపారం పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఉద్యోగం, రాజకీయం ,ప్రేమ ,పెళ్లి, పుత్రసంతానం, భార్య భర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి భూమి వివాదములు కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం ,భయం, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును ఏ ఇతర సమస్యల కైనా పరిష్కారం చూపబడును .

Khadgamala Original Lyrics

ఓం ఐం హ్ర ం శ్ర ం ఐం ల క్ం సౌః ఓం నమౌః త్రర పురసందరి హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్ర దేవి, అ రస్త్దేవి కామేశ్వరి, భగమాలిని, నిత్యల క్లనేే , భేరండే, వహ్నేవాసిని, మహావజ్రర శ్వరి, శివదూత్ర, త్వరితే, కులసందరి, నితేయ, నీల పతాకే, విజయే, స్త్రవమంగళే, జ్వవలామాలిని, విచితేర , శ్ర విదేయ దక్షిణామూిరిమయి , నారాయణమయి, బ్ర హమమయి, స్త్నకమయి, స్త్నందనమయి, స్త్నాత్నమయి, స్త్నత్కుమారమయి, స్త్నత్కుజ్వత్మయి, వశిష్ట మయి, శ్ి క్లమయి, పరాశ్రమయి, కృష్ణ వద్వపాయనమయి,వ పలమయి, వ వశ్ంపాయనమయి, వజమినిమయి, సమంత్కమయి, శ్ర శుకమయి, గౌడపాదమయి, గోవిందమయి, శ్ర విద్యయ శ్ంకరమయి, పదమపాదమయి, హస్తి మలకమయి , త్రర టకమయి, సరేశ్వరమయి, విద్యయరణయమయి , పరమేష్టట గుర శ్ర ___ మయి, పరమగుర శ్ర ___ మయి, స్త్వగుర శ్ర ___ మయి వ త్ైలోకయమోహన చకర స్తవమిని, పర కటయోగిని – అణిమా సిదే ే , లఘిమా సిదే ే , మహ్నమా సిధ్ే , ఈశిత్వ సిదే ే , వశిత్వ సిదే ే , పార కామయ సిదే ే , భుి క్ల సిధ్ే ఇచ్ఛా సిదే ే , పార ిప్త సిదే ే , స్త్రవకామ సిదే ే ; బ్రర హ్నమ, మాహేశ్వరి, కౌమారి, వ వష్ణ వి, వారాహ్న , మాహేంద్రర , చ్ఛమండే, మహాలక్ష్మమ ; స్త్రవస్త్ంక్షోభిణి,

గణపతి ప్రార్థన ఘనాపాఠం

ఓం  గ ణానా''మ్ త్వా  గ ణప'తిగ్ం హవామహే  క విం క' వీ నామ్ ఉ ప మశ్ర'వస్తవమ్ |  జ్యే ష్ఠ రా జం  బ్రహ్మ'ణాం బ్రహ్మణస్ప త  ఆ నః'  శృ ణ్వ న్నూ తిభి'స్సీ ద  సాద'నమ్ ‖ ప్రణో'  దే వీ సర'స్వ తీ  | వాజే'భిర్  వా జినీవతీ |  ధీ నామ' వి త్ర్య'వతు  ‖ గ ణే శాయ' నమః |  స ర స్వ త్యై నమః | శ్రీ  గు రు భ్యో  నమః | హరిః ఓం ‖

sandhay vandanam or

జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్ యమును (యజ్ఞోపవీతం) దరించవలెను. ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః || అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా | యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: || పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష! (అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను) ఆచమన విధానం: ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని, 1. ఓం కేశవాయ స్వాహా, 2. ఓం నారాయణాయ స్వాహా, 3. ఓం మాధవాయ స్వాహా, అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను. 4. ఓం గోవిందాయనమః, 5. ఓం విష్ణవే నమః, 6. ఓం మధుసూదనాయనమః, 7. ఓం త్రివిక్రమాయనమః, 8. ఓం వామనాయనమః, 9. ఓం శ్రీధరాయనమః, 10. ఓం హృషీకేశాయనమః, 11. ఓం పద్మనాభాయనమః, 12. ఓం దామోదరాయనమః, 13. ఓం సంకర్షణాయనమః, 14. ఓం వాసుదేవాయనమః, 15. ఓం ప్రద్యుమ్నాయనమః, 16. ఓం అనిరుద్ధా

SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM

SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM రచన: ఆది శంకరాచార్య శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే | యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 1 || బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత | లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 2 || సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య | త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 3 || సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య | ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 4 || సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య | దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 5 || సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ | ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 6 || సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః | నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 7 || సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం క

దశ మహావిద్యలు

దశ మహావిద్యలుతంత్ర శాస్త్రంలో ప్రప్రదమంగా చప్పుకో దగినవి దశమహావిద్యలు. దశమహావిద్యలు అని పేర్కొనబడిన మంత్రవిద్యలకు 10 మంది దేవతలు అధిపతులుగా ఉన్నారు. దక్షిణాచారము లేదా వామాచారము అని పిలువబడే తాంత్రిక విధానాలు అదర్వణవేదం నుండి తీసుకొనబడ్డాయి.ఒక మంత్ర దేవత మానవ రక్షణకు మరియు నాశనానికి కూడా ఉపయెాగించటం జరుగుతుంది.పరమ శివుని భార్య అయిన సతీదేవి తండ్రి దక్షప్రజాపతి తలపెట్టిన యజ్ఙంకు వెళ్ళుటకు నిర్ణయించుకునిపరమ శివునితో చెప్పగా, శివుడు దక్షప్రజాపతి ఆంతర్యము ఎరిగినవాడై పిలుపు లేని చోటుకు వెళ్ళరాదని వారించెను. వెంటనే సతీదేవి కోపంతో పరమ శివునికి తన నిజరూపమైన ఆదిపరాశక్తి అవతారము దాల్చి మహా శివుని ముందు తన శక్తితో 10 అవతారాలతో 10 వైపులా శివుని అడ్డుకుంది.ఈ 10 అవతారాలే దశమహావిద్యలు. ప్రతి అవతారమునకు ఒక పేరు, కధ, లక్షణము మరియు మంత్రము కలదు.ఈ 10 అవతారాలతో ఆదిపరాశక్తి పరమశివుడిని 10 దిక్కులా బంధించి తన శక్తిని చూపించింది.ఈ అవతారాలలో అమ్మవారు ఒక వైపు భయంకర రూపంతో కనిపిస్తూనే మరోవైపు అందమైన శక్తి స్వరూపిణిగా సర్వ విద్యలకు అధినాయకిగా చెప్పబడినది.దశమహావిద్యలు పేరుకు తగ్గట్టుగ అపారమైన జ్ఙాన మూర్తులుగా తెలుప

బ్రాహ్మి ముహూర్తం

బ్రాహ్మి ముహూర్తం లో ఎందుకు లేవాలి?పెద్దలు అందరు చెప్తూ ఉంటారు-----బ్రాహ్మి ముహూర్తం లో నిద్ర లేవాలి అని. అలా ఎందుకు. అసలు బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి? సుర్యొదయమునకు 48 నిముషముల ముందు ఉన్న సమయమును బ్రాహ్మి ముహూర్తం అంటారు. అంటే రాత్రిభాగము లోని ఆఖరి 48 నిముషములు అన్నమాట. ఈ సమయము పూజలకు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా చెప్తారు.ముఖ్యంగా విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తం లో లేచిచదువుకుంటే చదువు బాగా వస్తుంది అని అంటారు. దేనికి వెనుక ఏదైనా రహస్యంఉందా? అంటే విశ్లేషిస్తే పెద్ దగా ఏమి లేదు. మన శరీరం లో ఒక జివ గడియారం ఉంటుంది. (virtual clock ) దీనిని అనుసరించే మన జీవక్రియలు అన్ని జరుగుతాయి. ఆ ప్రకారం ఉదయపు వేళల్లో మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడి ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. అందువలన ఆ సమయములో చదువుకుంటే పిల్లలకు మంచిది. చదివిన పాఠాలన్నీ చక్కగా గుర్తు ఉంటాయి. అంతకు ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాము కాబట్టి మెదడు ఉత్తేజం తో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దం గా ఉంటాయి. ఈ అన్ని కారణ