Posts

astrology

  శ్రీ మేరు జ్యోతిష్యాలయం 🖐️🕉️✡️🖐️ వ్యాపారం పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఉద్యోగం, రాజకీయం ,ప్రేమ ,పెళ్లి, పుత్రసంతానం, భార్య భర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి భూమి వివాదములు కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం ,భయం, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును ఏ ఇతర సమస్యల కైనా పరిష్కారం చూపబడును .

Khadgamala Original Lyrics

ఓం ఐం హ్ర ం శ్ర ం ఐం ల క్ం సౌః ఓం నమౌః త్రర పురసందరి హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్ర దేవి, అ రస్త్దేవి కామేశ్వరి, భగమాలిని, నిత్యల క్లనేే , భేరండే, వహ్నేవాసిని, మహావజ్రర శ్వరి, శివదూత్ర, త్వరితే, కులసందరి, నితేయ, నీల పతాకే, విజయే, స్త్రవమంగళే, జ్వవలామాలిని, విచితేర , శ్ర విదేయ దక్షిణామూిరిమయి , నారాయణమయి, బ్ర హమమయి, స్త్నకమయి, స్త్నందనమయి, స్త్నాత్నమయి, స్త్నత్కుమారమయి, స్త్నత్కుజ్వత్మయి, వశిష్ట మయి, శ్ి క్లమయి, పరాశ్రమయి, కృష్ణ వద్వపాయనమయి,వ పలమయి, వ వశ్ంపాయనమయి, వజమినిమయి, సమంత్కమయి, శ్ర శుకమయి, గౌడపాదమయి, గోవిందమయి, శ్ర విద్యయ శ్ంకరమయి, పదమపాదమయి, హస్తి మలకమయి , త్రర టకమయి, సరేశ్వరమయి, విద్యయరణయమయి , పరమేష్టట గుర శ్ర ___ మయి, పరమగుర శ్ర ___ మయి, స్త్వగుర శ్ర ___ మయి వ త్ైలోకయమోహన చకర స్తవమిని, పర కటయోగిని – అణిమా సిదే ే , లఘిమా సిదే ే , మహ్నమా సిధ్ే , ఈశిత్వ సిదే ే , వశిత్వ సిదే ే , పార కామయ సిదే ే , భుి క్ల సిధ్ే ఇచ్ఛా సిదే ే , పార ిప్త సిదే ే , స్త్రవకామ సిదే ే ; బ్రర హ్నమ, మాహేశ్వరి, కౌమారి, వ వష్ణ వి, వారాహ్న , మాహేంద్రర , చ్ఛమండే, మహాలక్ష్మమ ; స్త్రవస్త్ంక్షోభిణి, ...

గణపతి ప్రార్థన ఘనాపాఠం

ఓం  గ ణానా''మ్ త్వా  గ ణప'తిగ్ం హవామహే  క విం క' వీ నామ్ ఉ ప మశ్ర'వస్తవమ్ |  జ్యే ష్ఠ రా జం  బ్రహ్మ'ణాం బ్రహ్మణస్ప త  ఆ నః'  శృ ణ్వ న్నూ తిభి'స్సీ ద  సాద'నమ్ ‖ ప్రణో'  దే వీ సర'స్వ తీ  | వాజే'భిర్  వా జినీవతీ |  ధీ నామ' వి త్ర్య'వతు  ‖ గ ణే శాయ' నమః |  స ర స్వ త్యై నమః | శ్రీ  గు రు భ్యో  నమః | హరిః ఓం ‖

sandhay vandanam or

జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్ యమును (యజ్ఞోపవీతం) దరించవలెను. ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః || అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా | యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: || పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష! (అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను) ఆచమన విధానం: ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని, 1. ఓం కేశవాయ స్వాహా, 2. ఓం నారాయణాయ స్వాహా, 3. ఓం మాధవాయ స్వాహా, అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను. 4. ఓం గోవిందాయనమః, 5. ఓం విష్ణవే నమః, 6. ఓం మధుసూదనాయనమః, 7. ఓం త్రివిక్రమాయనమః, 8. ఓం వామనాయనమః, 9. ఓం శ్రీధరాయనమః, 10. ఓం హృషీకేశాయనమః, 11. ఓం పద్మనాభాయనమః, 12. ఓం దామోదరాయనమః, 13. ఓం సంకర్షణాయనమః, 14. ఓం వాసుదేవాయనమః, 15. ఓం ప్రద్యుమ్నాయనమః, 16. ఓం అనిరుద్ధా...

SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM

SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM రచన: ఆది శంకరాచార్య శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే | యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 1 || బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత | లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 2 || సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య | త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 3 || సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య | ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 4 || సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య | దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 5 || సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ | ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 6 || సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః | నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 7 || సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం క...

దశ మహావిద్యలు

దశ మహావిద్యలుతంత్ర శాస్త్రంలో ప్రప్రదమంగా చప్పుకో దగినవి దశమహావిద్యలు. దశమహావిద్యలు అని పేర్కొనబడిన మంత్రవిద్యలకు 10 మంది దేవతలు అధిపతులుగా ఉన్నారు. దక్షిణాచారము లేదా వామాచారము అని పిలువబడే తాంత్రిక విధానాలు అదర్వణవేదం నుండి తీసుకొనబడ్డాయి.ఒక మంత్ర దేవత మానవ రక్షణకు మరియు నాశనానికి కూడా ఉపయెాగించటం జరుగుతుంది.పరమ శివుని భార్య అయిన సతీదేవి తండ్రి దక్షప్రజాపతి తలపెట్టిన యజ్ఙంకు వెళ్ళుటకు నిర్ణయించుకునిపరమ శివునితో చెప్పగా, శివుడు దక్షప్రజాపతి ఆంతర్యము ఎరిగినవాడై పిలుపు లేని చోటుకు వెళ్ళరాదని వారించెను. వెంటనే సతీదేవి కోపంతో పరమ శివునికి తన నిజరూపమైన ఆదిపరాశక్తి అవతారము దాల్చి మహా శివుని ముందు తన శక్తితో 10 అవతారాలతో 10 వైపులా శివుని అడ్డుకుంది.ఈ 10 అవతారాలే దశమహావిద్యలు. ప్రతి అవతారమునకు ఒక పేరు, కధ, లక్షణము మరియు మంత్రము కలదు.ఈ 10 అవతారాలతో ఆదిపరాశక్తి పరమశివుడిని 10 దిక్కులా బంధించి తన శక్తిని చూపించింది.ఈ అవతారాలలో అమ్మవారు ఒక వైపు భయంకర రూపంతో కనిపిస్తూనే మరోవైపు అందమైన శక్తి స్వరూపిణిగా సర్వ విద్యలకు అధినాయకిగా చెప్పబడినది.దశమహావిద్యలు పేరుకు తగ్గట్టుగ అపారమైన జ్ఙాన మూర్తులుగా తెలుప...

బ్రాహ్మి ముహూర్తం

బ్రాహ్మి ముహూర్తం లో ఎందుకు లేవాలి?పెద్దలు అందరు చెప్తూ ఉంటారు-----బ్రాహ్మి ముహూర్తం లో నిద్ర లేవాలి అని. అలా ఎందుకు. అసలు బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి? సుర్యొదయమునకు 48 నిముషముల ముందు ఉన్న సమయమును బ్రాహ్మి ముహూర్తం అంటారు. అంటే రాత్రిభాగము లోని ఆఖరి 48 నిముషములు అన్నమాట. ఈ సమయము పూజలకు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా చెప్తారు.ముఖ్యంగా విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తం లో లేచిచదువుకుంటే చదువు బాగా వస్తుంది అని అంటారు. దేనికి వెనుక ఏదైనా రహస్యంఉందా? అంటే విశ్లేషిస్తే పెద్ దగా ఏమి లేదు. మన శరీరం లో ఒక జివ గడియారం ఉంటుంది. (virtual clock ) దీనిని అనుసరించే మన జీవక్రియలు అన్ని జరుగుతాయి. ఆ ప్రకారం ఉదయపు వేళల్లో మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడి ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. అందువలన ఆ సమయములో చదువుకుంటే పిల్లలకు మంచిది. చదివిన పాఠాలన్నీ చక్కగా గుర్తు ఉంటాయి. అంతకు ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాము కాబట్టి మెదడు ఉత్తేజం తో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దం గా ఉంటాయి. ఈ అన్ని కారణ...

Yajurvedam in Telugu

Yajur Vedam In Telugu

శివాభిషేక ఫలములు

ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు.....!!ఈ విషయంపై శివపురాణం ఓసారి తిరగేస్తే.. అందులో శివుడు ఎనిమిది రూపాలు ధరించినట్టు పేర్కొంటోంది.అవేంటంటే...రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అధిష్టించి ఉంటాడు.శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు.భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైనజలాన్ని ఆశ్రయించి ఉంటాడు.ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి ఉంటాడు.భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు.పశుపతి : సంసారబద్ధులైన జీవులను పాపవిముక్తులను చేసేం దుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు.ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునిలో ప్రకాశిస్తుంటాడు.మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు.శివాభిషేక ఫలములు......1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.7 మెత్తని చేక్క...

నమకం విశిష్టత

నమకం విశిష్టత ........!!!నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని "అనువాకం" అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడినితన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.అనువాకం – 1:తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.అనువాకం – 2 :ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.అనువాక...

vedas

1 The Four Vedas Rigveda contains mainly mantras in praise of various vedic deities and prayers to them. It is divided in two ways. 8 ashtakas comprising of 64 adhyayas ORversesverses 10 mandalas comprising of 85 anuvakas in total there are 1028 suktams made up of 10552 mantras. A suktam is a collection of mantras on a particular subject. Originally there were 21 branches of this veda, but now only to i.e.:- Bhashkala and Sakala are in existing. The sub texts of this veda are Brahmanas ( procedural instructions) - Kaushitaki, Sangrayana and Aithareya Aranyakas - Kaushitaki and Aithareya Upanishads - Kaushitaki and Aithareya Gruhya sutra - Asvalayana Yajurveda There are two schools of yajurveda. The shukla yajurveda and the krishna yajurveda. The main difference is that in shukla yajurveda we find mantras alone whereas krishna yajurveda is a mix of mantras and the relevant brahmana bhaga also. Yajurveda consists mainly of procedural mantras used in yajnas and it is ...

బోగి పండ్లు

బోగి పండ్లురేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతార ంటారు. భోగినాడు పెద్దవారుపిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు ఆనారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.రేగి పండు భారత ఇతిహాసంలో…. భారత నాగరికతలో….. పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగిపండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు బోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడ రేగి పండ్లే.సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున “భోగి” పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అం...

గోమతిచక్రాలు

అరుదైన సహజసిధ్ధంగాలభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి ది నందు లభిస్తాయిగోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది.దీనినే “నాగ చక్రం” అని “విష్ణు చక్రం” అని కూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ని పోలి ఉంటుంది.అందువల్ల దీనిని “నత్త గుళ్ళ “స్టోన్ అని కూడ అంటారుగోమతిచక్రాలు అన్నిరకాల పూజా కార్యక్రమాలకి,సకల కార్యసిధ్ధికి,ఆరోగ్య సమస్యలకి,ధరించటానికి ఉపయోగపడతాయి.ఎర్రగాఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి,శత్రునాశనానికి,క్షుద్రప్రయోగాలకి,తాంత్రిక ప్రయోగాలకి మాత్రమేఉపయోగించాలి.గోమతిచక్రాలలో ఆరు,తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి . సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి,తొమ్మిదికుజ గ్రహానికి చెందుతాయి.జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలోవిఫలం కావటం,వివాహాం అయిన తరువాతరతికి ఆసక్తిని కనబర్చకపోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్లనివారించబడతాయి.పూజా విధానం:-గోమతి చక్రాలను సిధ్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో గాని పసుపు నీళ్ళతో గాని కడిగి పరిశుబ్రమైన బట్టతోతుడవాలి.గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్ట లక్ష్మీ యంత్రం గాన...

ఉత్తరాయణం

ఈ నెల 15 నుండి ఉత్తరాయణం మొదలవుతోంది....ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకో కూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే..అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు…ఆయనం అనగా పయనించడం అని అర్ధం.ఉత్తర ఆయనం అంటే ఉత్తర వైపుకి పయనించడం అని అర్ధం.సూర్యుడు భూమికి కొంత కాలందక్షిణం వైపు పయనించడంతరువాత దక్షిణం వైపు నించిఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది.సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడుదక్షిణాయణం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అం టారు.సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలోమార్పులు సంభవిస్తుంటాయి.సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపుఅనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒక వైపు అనగా;ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు.సాధారణం గా ఉత్తరాయణం జనవరి 15 నుండి జూలై 17 వరకు వుంటుంది. . (ఒక రోజు అటూ ఇటూ కావచ్చు) దక్షిణాయణం జూలై 17 నుండి జనవరి 14 వరకు వుంటుంది. (ఒక రోజు అటూ ఇటూ కావచ్చు)ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు..ఈ కాలం లో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలనపుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది....మనం ఉత్తర దిక్కునూ, ఉత్...

శ్రీ ఆంజనేయ దండకము

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజేవాల గాత్రం భజే హం పవిత్రం భజేబ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీై నామ సంకీర్తనల్ చేసి,నీరూపు వర్ణించి నీ మీద నేదండకం బొక్కటింజేయ నూహించి నీమూర్తిగావించి నీ సుందరంబెంచి నీదాసదాసానుదాసుండనై భక్తుండునై నిన్ను నేగొల్చెదన్ నీకటాక్షం బునన్ జుచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనంతవాడన్ దయాశాలివై జూచితే బ ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవునకు న్మంత్రివై స్వామి కార్యంబు నందుండి శ్రీరామ సౌమిత్రీలంజూచి వారి న్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజంబంటు గావించి యవ్వాలినిం జంపి కాకుత్థ్సతిలకం దయాదృష్టి వీక్షించి కిష్కింధ కేతెంచి శ్రీరామ కార్యర్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియూన్ భూమిజం జూచియాన్ ద ముప్పొంగ యాయీంగరంబిచ్చి యారత్నమున్ దేచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునిన్ జేసి సుగ్రీవుడున్ అంగదూన్ జాంబవంతాది నీలాదులంగూడి యా సేతువున్ దాటి యావానరామూక పెన్మూకలై దైత్యులం దృంచగా రావణుండంతకాలాగ్ని యుగ్రుండునై కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి యాల...

నైవేద్యము అంటే ఏమిటి?

ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో, వంశ ఋషిభ్యో నమో గురుభ్య: నైవేద్యము అంటే ఏమిటి? నివేదింప తగిన, సమర్పింప తగిన వస్తువు, పదార్ధము. భగవంతునికి నివేదించే పదార్ధము. అది వస్తువే వుండ వలసిన అవసరము లేదు. మన మనస్సును కూడా నివేదించ వచ్చు. మనము తినే ఆహారమును భగవంతునికి పెడితే, ఆ పెట్టె విధానమును నైవేద్యము అని అంటారు, ఆయన తినిన తరువాత ఆయన ఉచ్చిష్టము మనకు ప్రసాదము అవుతుంది. అదే మనము ముందు తిని ఆయనకు పెడితే ఎంగిలి అవుతుంది.అలా చేయ కూడదు . భగవంతుని కి నివేదించిన పదార్ధము మనకు ప్రసాదము అవుతుంది. ఆ ప్రసాదము మనము భక్తితో తిన వలెను. మనము తినే ఆహారమును శుచిగా, మడిగా వండి భగవంతునికి నివేదన చేయ వలెను. ఒక్కో దేవతకు ఒక్కో వస్తువు ప్రీతి. విశేష దినములలో ఆ రకముగా పిండి వంటలు చేసి భగవంతునికి ఆరాధన చేయ వలెను. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం మహేశ్వరీ ..... అని నివేదన చేయ వలెను. మరి ఈ నివేదన ఎలా చేయాలి? వండిన పదార్ధములను అన్నీ ఒక పళ్ళెములో (అది మనము తినే పళ్ళెము వుండ కూడదు) లేదా ఒక విస్తరాకులో అన్నీ వడ్డించి తీసుకొని రావలయును. దాని మీద ఆవు నెయ్యిని అభ...

ఆచమనం అంటే ఏమిటి?

Image
..పూజలు, వ్రతాల్లో ''ఆచమనం'' అనే మాట చాలాసార్లు వింటాం. కానీఆ పదానికి అర్ధం చాలామందికి సరిగా తెలీదు. అందుకే ''ఆచమనం''అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటోఇప్పుడు తెలుసుకుందాం.ఆచమనం అనే ఆచారం అపరిమితమైనది. ఉదయం లేచిందిమొదలు రాత్రి పడుకునే వరకూ రోజులో అనేకసార్లు చేయొచ్చు,చేయాలి. ముఖ ప్రక్షాళన అయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత,పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు,భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినతర్వాత ముఖం, కాళ్ళూచేతులూ కడుక్కున్న తర్వాత – ఇలాఎన్నిసార్లు అయినా ఆచమనం చేయొచ్చు.ఆచమనం ఎవరైనా, ఎపుడైనా చేయొచ్చు కానీ, చేసే వ్యక్తి శుచిగా,శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పునమంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి.ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవిఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజమునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసేనీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడద...

దర్భ యొక్క ప్రాముఖ్యం

Image
మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భనుశుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువుశరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉం...

ఉపనయనము:

కుమారునికి తండ్రి ఉపనయనం చేస్తాడు. తండ్రి దేశాంతరమందుంటే తాత (తండ్రి యొక్క తండ్రి), అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపోతే సగోత్రమునందు పుట్టినవారు చేయాల్సిఉంటుంది. ఏ వయసులో చెయ్యాలి? బ్రాహ్మణ కులంలో 8వ సంవత్సరాన, క్షత్రియులకు 11వ ఏడున, వైశ్యులకు 12వ ఏడున ఉపనయనం చేయాలి. బ్రాహ్మణులకు చైత్ర మరియు వైశాఖ మాసాలు, క్షత్రియులకు జ్యేష్ట, ఆషాఢ మాసాలూ, వైశ్యులకు ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచిది. అందరికీ పనికివచ్చే మాసాలు మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలు. బ్రహ్మచారులలో బ్రాహ్మణులు జింక తోలుని, క్షత్రియులు కురుమృగ చర్మమును, వైశ్యులు గొర్రె తోలును, ఉత్తరీయంగా ధరించాలి. బ్రాహ్మణుడు నార బట్టలు, క్షత్రియుడు వెల్వెట్టు బట్టలు, వైశ్యుడు ఉన్ని బట్టలు ధరించాలి. బ్రాహ్మణుడైన బ్రహ్మచారి ముంజకసువుతో పేనిన సమానమైన మూడు పేటలుగల మొలత్రాడు కట్టాలి. క్షత్రియ బ్రహ్మచారి ముర్వ అని కసుపుతో చేయబడిన మొలత్రాడు కట్టాలి. వైశ్యుడు జనపనారతో చేసిన ముప్పేట గల మొలత్రాడు కట్టాలి. ముంజకసుపు దొరకనప్పుడు దర్భ, రెల్లు, తుంగ నీటితో ముప్పెరిగా చేసిన ఒక ముడి,...

* హరిద్వార్ అర్ధ కుంభమేళా ప్రారంభం

ఉ త్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లో గురువారం మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన అర్ధ కుంభమేళా ఏప్రిల్‌ 22 వరకు కొనసాగనుంది. ప్రపంచంలో మరేది సాటిరాని ఒక విశిష్ట ఆధ్యాత్మిక సమ్మేళనం కుంభమేళా. ఈ సందర్భంగా లక్షలాది హిందువులు పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు చేస్తారు. పురాణాల్లోని దేవ దానవుల క్షీరసాగర మథనం, అమృతోద్భవ ఘట్టంతో కుంభమేళా నేపథ్యం ప్రారంభమవుతుంది. అసురులకు అమృతం దక్కకుండా దేవతలు దాన్ని ఒక కుంభం(కుండ)లో దాచిపెడతారు. అమృతం కోసం దానవులు దేవతలను వెంటబడి తరుముతారు. ఈ క్రమంలో కుండ నుంచి కొన్ని అమృతం చుక్కలు భూమిపై ఉన్న హరిద్వార్‌, ప్రయాగ(అలహాబాద్‌), ఉజ్జయిని, నాసిక్‌లలో పడ్డాయంటారు. అందుకే ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో 12 ఏళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. అయితే హరిద్వార్‌, ప్రయాగ(అలహాబాద్‌)ల్లో మాత్రమే కుంభమేళా అనంతరం ఆరేళ్లకు అర్ధకుంభమేళా జరుపుతారు. * పుణ్యస్నానాలకు ముఖ్యమైన రోజులు * జనవరి 14 (గురువారం) మకర సంక్రాంతి * ఫిబ్రవరి 08 (సోమవారం) సోమ్‌వతి అమావాస్య * ఫిబ్రవరి 12 (శుక్రవారం) వసంత పంచమి * ఫిబ్రవరి 22 (సోమవారం) మాఘ పౌర్ణమి * మార్చి 07 (సోమవారం) మహాశివరాత్రి * ఏప్రిల్‌ 07 (గురువారం...