గణపతి ప్రార్థన ఘనాపాఠం

ఓం గణానా''మ్ త్వా గణప'తిగ్ం హవామహే కవిం క'వీనామ్ ఉపమశ్ర'వస్తవమ్ | జ్యేష్ఠరాజం బ్రహ్మ'ణాం బ్రహ్మణస్పత ఆ నః' శృణ్వన్నూతిభి'స్సీద సాద'నమ్ ‖
ప్రణో' దేవీ సర'స్వతీ | వాజే'భిర్ వాజినీవతీ | ధీనామ'విత్ర్య'వతు ‖


గణేశాయ' నమః | సరస్వత్యై నమః | శ్రీ గురుభ్యో నమః |
హరిః ఓం ‖


Comments

Popular posts from this blog

*కుటుంబ గొడవలు హరించుటకు*

లింగాష్టకం యొక్క అర్థం మీకు తెలుసా..??

* హరిద్వార్ అర్ధ కుంభమేళా ప్రారంభం